Home న్యూస్ పాపం…భోలాశంకర్ ని వాళ్ళు ఓ రేంజ్ లో వేసుకుంటూనే ఉన్నారు!!

పాపం…భోలాశంకర్ ని వాళ్ళు ఓ రేంజ్ లో వేసుకుంటూనే ఉన్నారు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే… సినిమా రిలీజ్ కి ముందే అండర్ ఎక్స్ పెర్టేషన్స్ తో…

రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా… కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ గా నిలవడంతో ఇతర హీరోల ఫ్యాన్స్ ఆల్ రెడీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండగా…

సినిమా రిలీజ్ చేస్తో మరో హీరో ఫ్యాన్స్ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు రిలీజ్ అయినప్పటి నుండే… వాళ్ళే సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన వేదళం(vedalam) హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఫ్యాన్స్…

దీనికి కారణం సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ ఒరిజినల్ వర్షన్ 10 రెట్లు క్రింజ్ సీన్స్ తో ఉంటుందని కానీ ఇక్కడ అలాంటి సీన్స్ ఏమి ఉండవని చెప్పిన డైలాగ్ తో అప్పటి నుండే సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేయగా రిలీజ్ రోజు నుండి సినిమా కలెక్షన్స్ పై దాకా…

ప్రతీ చోట సినిమా ఒరిజినల్ ని ఏమాత్రం మ్యాచ్ చేయలేదు అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ టోటల్ రన్ లో 125 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే భోలా శంకర్ ఇన్నేళ్ళ తర్వాత రీమేక్ అయినా అట్టర్ డిసాస్టర్ అయ్యిందని ట్రోల్ చేశారు. మొత్తం మీద ఇక్కడా అక్కడా అన్ని చోట్లా ఈ సినిమా కి సాలిడ్ గా ట్రోల్స్ పడ్డాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here