Home TRP రేటింగ్ 39 కోట్ల బిచ్చగాడు2….1st టైం TRP రేటింగ్ ఎంత వచ్చింది అంటే!

39 కోట్ల బిచ్చగాడు2….1st టైం TRP రేటింగ్ ఎంత వచ్చింది అంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమాల్లో బిచ్చగాడు2(Bichagadu2 Movie) ఒకటి. మొదటి పార్ట్ సాధించిన సెన్సేషనల్ విజయం తో రెండో పార్ట్ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా…

తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా టోటల్ రన్ లో 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 9.93 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా తెలుగు తమిళ్ వర్షన్ లు కలిపి 19.40 కోట్ల రేంజ్ లో షేర్ ని 39 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది.

మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకుని దుమ్ము లేపగా తర్వత సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి కొంత టైం పట్టగా రీసెంట్ గా సినిమా తెలుగు లో టెలికాస్ట్ అయింది… స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా…

7.12 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇంతకన్నా తక్కువ రేటింగ్స్ సొంతం అవుతూ ఉండగా ఈ సినిమాకి మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ ఇంపాక్ట్ కూడా కలిసి వచ్చి మొత్తం మీద తెలుగు లో మంచి జోరుని చూపించింది. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here