Home న్యూస్ ఈ టాక్ కే ఇలా కొడితే….హిట్ టాక్ వచ్చి ఉంటేనా!!

ఈ టాక్ కే ఇలా కొడితే….హిట్ టాక్ వచ్చి ఉంటేనా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ డబ్ మూవీనే అయినా కూడా తమిళ్ కి మించి తెలుగు లో ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా బిచ్చగాడు2. మొదటి పార్ట్ ఇక్కడ సాధించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ వలన ఇప్పుడు రెండో పార్ట్ ను జస్ట్ పోస్టర్స్ లో పేరు చూసే జనాలు థియేటర్స్ కి ఎగబడి వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. 

సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ వీక్ రివ్యూలు వచ్చినా కూడా కామన్ ఆడియన్స్ లో మాత్రం సినిమా పై మంచి బజ్ నెలకొంది. దాంతో రివ్యూలు లాంటివి పట్టించుకోకుండా డే 1 నుండే సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా…

Bichagadu2-Pichaikkaran2 2 Days Total Collections!

ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయడం విశేషం. ఆల్ మోస్ట్ సినిమా బిజినెస్ లో 80-85% రేంజ్ లో రికవరీని ఆల్ రెడీ సినిమా వీకెండ్ కే సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

అదే సినిమా కి రివ్యూలు పాజిటివ్ గా వచ్చి ఉంటే సినిమా కలెక్షన్స్ ఇంకా ఎక్స్ లెంట్ గా ఉండి ఉండేవి అని చెప్పాలి. ఓవరాల్ గా రివ్యూలు వీక్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో దుమ్ము లేపుతున్న సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో క్లీన్ హిట్ మూవీగా నిలవడానికి సిద్ధం అవుతుందని చెప్పాలి ఇప్పుడు.

Bichagadu2-Pichaikkaran2 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here