Home Uncategorized బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్ వీళ్ళే….ఇక రచ్చ మొదలు!

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్ వీళ్ళే….ఇక రచ్చ మొదలు!

0

మూడేళ్ళుగా తెలుగు ఆడియన్స్ ని ఆదరిస్తున్న బిగ్ బాస్ మళ్ళీ కొత్త సీజన్ తో మొదలు అయింది, ఈ సారి కరోనా ఎఫెక్ట్ వలన లేట్ గా మొదలు అయినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా 16 మందిని క్వారంటైన్ లో పెట్టి ఈ రోజు హౌస్ లోకి పంపారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్స్ లో మొదటి సీజన్ ఎంటర్ టైన్ మెంట్ తో మెప్పించగా.. రెండో సీజన్ అల్టిమేట్ కాంట్రవర్సీ లతో…

బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, తొలి 2 సీజన్స్ సాధించిన విజయం తో లాస్ట్ ఇయర్ మూడో సీజన్ పెద్దగా కాంట్రవర్సీ లు లేకున్నా మొదటి సీజన్స్ సూపర్ హిట్ వల్ల సాలిడ్ రేటింగ్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు నాలుగో సీజన్ ఈ రోజు మొదలు అయ్యింది.

16 మంది కంటెస్టంట్స్ తో 100 కి పైగా రోజుల పాటు సాగనున్న ఈ సీజన్ లో మరీ భారీ సెలబ్రిటీలు లేకున్నా ఉన్నంతలో నోటబుల్ కంటెస్టంట్స్ ని పట్టుకు వచ్చారు. ఇక ఇప్పటి నుండి ఫ్యాన్ ఆర్మీలు, టీం లు ఇలా భారీ రచ్చ సోషల్ మీడియా లో రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

ఒకసారి టోటల్ కంటెస్టంట్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకుంటే…
1. హీరోయిన్ మోనల్ గజ్జర్

2. సూర్య కిరణ్

3. యాంకర్ లాస్య
4. అభిజిత్ దుడ్దల
5. న్యూస్ రిపోర్టర్ సుజాత
6. యూట్యూబ్ మెహబూబ్ దిల్ సే
7. న్యూస్ రిపోర్టర్ దేవి నాగవల్లి
8. యూట్యూబ్ హారికా అలేఖ్య
9. యురేకా ఫేం సయ్యద్ సోహెల్
10. యాంకర్ అరియానా గ్లోరీ
11. కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్
12. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి
13. సింగర్ నోయెల్
14. హీరోయిన్ దేవి
15. అఖిల్ సార్తక్
16. యూట్యూబ్ గంగవ్వ
వీళ్ళు ఓవరాల్ గా ఈ సీజన్ కంటెస్టంట్లు… మరి ఈ సారి రచ్చ ఎలా ఉంటుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here