Home న్యూస్ మినీ బాహుబలిని తలపిస్తున్న బింబిసార…వర్కౌట్ అయితే భారీ హిట్ పక్కా!

మినీ బాహుబలిని తలపిస్తున్న బింబిసార…వర్కౌట్ అయితే భారీ హిట్ పక్కా!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మైతలాజికల్ ఫాంటసీ మూవీ బింబిసార సినిమా ఆడియన్స్ ముందుకు ఆగస్టు 5న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆల్ రెడీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీసర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ ఇలా అన్నీ క్లిక్ అవ్వడంతో అంచనాలు పెరిగి పోగా… రీసెంట్ గా సినిమా రిలీజ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ఆ అంచనాలు మరింతగా పెరిగాయి…

ఎక్స్ లెంట్ కట్ తో వచ్చిన ఈ సెకెండ్ ట్రైలర్ విజువల్స్ పరంగా ఆల్ మోస్ట్ బాహుబలిని గుర్తు చేశాయి అని చెప్పాలి. ఆ గెటప్స్, సెట్టింగ్ లు, క్వాలిటీ ఇలా అన్నీ బాహుబలిని గుర్తు చేస్తూ ఉండటం… విజువల్ వండర్ లా సినిమా ఉండబోతుంది అని…

ఈ కొత్త ట్రైలర్ మరోసారి రుజువు చేసి సినిమా పై ఉన్న ఎక్స్ పెర్టేషన్స్ ని ఇంకా పెంచేసింది. ఎక్స్ లెంట్ రీచ్ ను కూడా సొంతం చేసుకుంటున్న ఈ సినిమా సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే, టాక్ కొంచం పాజిటివ్ గా వచ్చినా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here