Home న్యూస్ బొమ్మరిల్లు రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్…ఇదేంటి ఇలా జరిగింది!

బొమ్మరిల్లు రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్…ఇదేంటి ఇలా జరిగింది!

0

బాక్స్ అఫీస్ దగ్గర ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఎపిక్ బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లు(Bommarillu) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ ను సొంతం చేసుకుంది….రీసెంట్ టైంలో తిరిగి టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ మంచి జోరు అందుకోవడంతో… ఈ సినిమా కూడా…

ఒకప్పుడు ఓ రేంజ్ లో ఊపు ఊపేసిన మ్యూజికల్ హిట్ అవ్వడంతో థియేటర్స్ లో జనాలు ఓ రేంజ్ లో వస్తారు అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. మొదటి రోజు పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత మాత్రం సినిమా కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది…

మొదటి రోజు మొత్తం మీద 53 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజుకి వచ్చే సరికి ఓవరాల్ గా 20 లక్షల లోపు గ్రాస్ ను అందుకోగా మిగిలిన రన్ లో మరో 10 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

దాంతో రీ రిలీజ్ లో ఓవరాల్ గా 85 లక్ష లోపే రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా..రీసెంట్ గా అట్టర్ డిసాస్టర్ అయిన 3 మూవీ ని జనాలు ఎగబడి చూశారు. ఆల్ మోస్ట్ బొమ్మరిల్లు కన్నా డబుల్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ బొమ్మరిల్లు లాంటి ఎపిక్ మ్యూజికల్ హిట్ ను…

చూడటానికి జనాలు మరీ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాకపోవడం అందరినీ ఆశ్యర్య పరిచింది. ఓవరాల్ గా రీసెంట్ రీ రిలీజ్ ల ట్రెండ్ లో బొమ్మరిల్లు మూవీ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసినా కూడా సినిమా నుండి అందరూ ఇంకా ఎక్కువగానే ఎక్స్ పెర్ట్ చేశారని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here