Home టోటల్ కలెక్షన్స్ బ్రో ది అవతార్ టోటల్ కలెక్షన్స్…98.50 కోట్ల టార్గెట్ కి వచ్చింది ఇది!!

బ్రో ది అవతార్ టోటల్ కలెక్షన్స్…98.50 కోట్ల టార్గెట్ కి వచ్చింది ఇది!!

1

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం….

మొదటి వీకెండ్ తర్వాత ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించలేక పోయింది. ఫ్యాన్స్ కి సినిమా బాగానే నచ్చినా కూడా కామన్ ఆడియన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి తరలి రాలేదు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకోలేక పోయింది…

BRO The Avatar 1st Day WW Collections!!

అదే టైంలో టార్గెట్ కి చాలా దూరమే ఆగిపోయింది సినిమా.. ఓవరాల్ గా సినిమా 98.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన బ్రో ది అవతార్ సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

BRO The Avatar 2 Days WW Collections!!

BRO The Avatar Total WW Collections Report
👉Nizam: 21.06Cr(inc GST)
👉Ceeded: 7.02Cr
👉UA: 7.02Cr(inc GST)
👉East: 4.88Cr(inc GST)
👉West: 4.48Cr(inc GST)
👉Guntur: 4.55Cr(inc GST)
👉Krishna: 3.64Cr(inc GST)
👉Nellore: 1.80Cr(inc GST)
AP-TG Total:- 54.45CR(86.45CR~ Gross)
👉KA+ROI: 6.25Cr
👉OS: 7.65Cr updated
Total World Wide: 68.35CR(115.50CR~ Gross)
(69.5%~ Recovery)

టోటల్ గా సినిమా 98.50 కోట్ల టార్గెట్ కి 30.15 కోట్ల రేంజ్ దూరంలో ఆగిపోయిన సినిమా భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది సినిమా… కామన్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో వచ్చి ఉంటే సినిమా కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది…

BRO The Avatar 3 Days WW Collections!!

1 COMMENT

  1. Anuduku 98 croce torget asalu movie lo amundani antha budget pettaru shetty polishetty kanna akkuva amaina unda mari anduku antha budget pavan remuneration 20cr aina sai 5 cr 25 cr megatha artist and movie making 15cr 40 cr lo movie complete authundhi kadha anduku antha torget petti flop chesaru movieni 50 cr torget pedithe movie blockbuster ayyedhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here