Home టోటల్ కలెక్షన్స్ అల్లు శిరీష్ “బడ్డీ” మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!

అల్లు శిరీష్ “బడ్డీ” మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!

0
Allu Sirish Buddy Movie Total WW Collections
Allu Sirish Buddy Movie Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోలలో అల్లు శిరీష్(Allu Sirish) నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ(Buddy Movie Total Collections) మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ ను అలరించి మంచి హిట్ గా నిలుస్తుంది అనుకున్నా కూడా…..

ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయిన సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా, టికెట్ రేట్స్ చాలా నార్మల్ గా ఉన్నా కూడా, టార్గెట్ చేసిన చిన్న పిల్లలు థియేటర్స్ కి రాకపోవడంతో సినిమా ఏ దశలో కూడా మెప్పించలేక పోయింది.

మొదటి వీకెండ్ లోనే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన బడ్డీ మూవీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది…. మొత్తం మీద టోటల్ రన్ లో సినిమా సాధించిన ట్రేడ్ లెక్కల కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే….

Allu Sirish Buddy Movie Total Collections Report(Est)
👉Nizam: 55L~
👉Ceeded: 10L~
👉Andhra: 50Cr~
AP-TG Total:- 1.15CR(2.20CR~ Gross)
👉Ka+ROI+OS – 25L~
Total WW Collections – 1.40CR(2.75CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 4.50 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా ఆ టార్గెట్ ని అందుకోలేక ఆల్ మోస్ట్ 3 కోట్లకు పైగా లాస్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఈ సినిమాతో అయినా కంబ్యాక్ కొట్టాలని భావించిన అల్లు శిరీష్ కి మరోసారి నిరాశనే మిగిలించింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here