Home న్యూస్ చంద్రముఖి2 తెలుగు బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

చంద్రముఖి2 తెలుగు బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రాఘవ లారెన్స్(Raghava lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramukhi2) సినిమా భారీ పోటిలో రామ్ పోతినేని(Ram Pothineni) స్కంద(Skanda Movie) తో పోటికి సిద్ధం అవ్వగా…..

తమిళ్ లో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పోటి లో కూడా మొదటి రోజు భారీ లెవల్ లోనే రిలీజ్ కాబోతుంది. కానీ పోటి వలన ముందు సినిమాకి వచ్చిన బిజినెస్ ఆఫర్స్ తగ్గిపోగా ఇప్పుడు మొత్తం మీద సినిమా తెలుగు లో…

సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 10 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా నైజాం ఏరియా లో 3.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా సీడెడ్ లో 2.1 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఆంధ్ర రీజన్ లో…

మొత్తం మీద 4.5 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 10.10 కోట్ల దాకా ఉంది ఇప్పుడు. దాంతో సినిమా భారీ పోటి లో మంచి బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు లో బ్రేక్ ఈవెన్ కోసం 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియాల్సి ఉండగా అంచనా బిజినెస్ రేంజ్ 40-45 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. ఫుల్ డీటైల్స్ వచ్చిన తర్వాత అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here