Home న్యూస్ స్కంద టోటల్ బిజినెస్….రాం కెరీర్ లో రికార్డ్ ఇది!!

స్కంద టోటల్ బిజినెస్….రాం కెరీర్ లో రికార్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రావడానికి సిద్ధం అవుతున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రామ్ కెరీర్ లో ఇప్పుడు…

ఆల్ టైం బిగ్గెస్ట్ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా సినిమా మీద ఇప్పుడు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు. సినిమా కి అన్ని చోట్లా సాలిడ్ గా కూడా బిజినెస్ సొంతం అయ్యింది. అది ఓవరాల్ గా ఇప్పుడు.

రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 46.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా రామ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు.

ఒకసారి ఏరియాల వారి మేజర్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#RamPothineni #Skanda Total WW Business
👉Nizam: 13Cr
👉Ceeded: 8.50Cr
👉Andhra: 19.50cr
AP-TG Total:- 41.00CR
👉Ka+ROI: 3Cr
👉OS – 2.20Cr
Total WW: 46.20CR(Break Even – 47Cr+)

సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మినిమం 47 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగ్ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here