టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు ను ఆల్ మోస్ట్ ముగించే దశకు చేరుకుంది, సినిమా 24 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 141.15 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా కొత్త సినిమాల కారణంగా సినిమా థియేటర్స్ కౌంట్ తెలుగు రాష్ట్రాల లో ఇప్పుడు కేవలం 70 నుండి 80 కే పరిమితం చేశారు థియేటర్ ఓనర్లు.
ఇక మిగిలిన చోట్ల పరుగును కూడా పూర్తీ చేసుకున్న ఈ సినిమా హిందీ లో పరుగును పూర్తీ చేసుకుని డిసాస్టర్ అవ్వగా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా పరుగును పూర్తీ చేసుకుని ఫైనల్ గా భారీ షాక్ నే ఇచ్చింది సినిమా. తెలుగు తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ లలో కర్ణాటక కూడా ఒకటి.
అలాంటి చోట కూడా యునానిమస్ టాక్ ని సొంతం చేసుకున్న సైరా లోకల్ మూవీస్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అక్కడ అందరు గొడవలు చేయడం తో ఆ ఎఫెక్ట్ రీసెంట్ మూవీస్ అన్నింటి పైనా పడింది, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు సైరా ఫై కూడా పడగా సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి.
?Movie Business: 26.25Cr?
?Total Share: 14.04Cr
?Total Loss: 12.21Cr Loss from Business
?Verdict: Double DISASTER
ఇదీ అక్కడ టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు… సినిమా బిజినెస్ కి ఇంకా 12.21 కోట్ల దూరం లోనే అక్కడ ఆగిపోయింది.
దాంతో ఫైనల్ గా అక్కడ సినిమా భారీ డిసాస్టర్ గా మిగిలి పోయింది అని చెప్పొచ్చు. ఎంత గాంధీ జయంతి మరియు దసరా సెలవుల అడ్వాంటేజ్ తో రిలీజ్ అయినా కానీ సినిమా సాధించిన బిజినెస్ దరిదాపుల్లోకి కూడా వెల్ల లేకపోయింది, వార్ సినిమా పోటి అక్కడ కూడా ఇవ్వడం ఎఫెక్ట్ చూపింది.