Home న్యూస్ 2020 ఎండ్ లో కూలీ నంబర్ 1 న్యూ రికార్డ్…ఇది చెత్త రికార్డ్!

2020 ఎండ్ లో కూలీ నంబర్ 1 న్యూ రికార్డ్…ఇది చెత్త రికార్డ్!

0

2020 ఇయర్ బాలీవుడ్ వాళ్లకి అస్సలు కలిసి రాలేదు అని చెప్పాలి. ఇయర్ స్టార్ట్ అవ్వడం బ్లాక్ బస్టర్ తానాజీ తో స్టార్ట్ అయినా కానీ తర్వాత మాత్రం ఏవి అనుకున్నట్లు జరగలేదు, కరోనా ఎంటర్ అవ్వడం తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ పై ఆడియన్స్ రియాక్షన్ కంప్లీట్ గా మారిపోయింది. నెపో కిడ్స్ సినిమాలను ఓ రేంజ్ లో టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అందరూ.

ఈ క్రమం లో రిలీజ్ అయిన ఒక్కో నెపో కిడ్ సినిమా కి ఊహకందని వ్యతిరేకత రాగా ఆలియా భట్ సడక్ 2 సినిమా ఈ విషయం లో పీక్స్ లో నెగిటివిటీని సొంతం చేసుకుంది, తర్వాత అనన్య పాండే ఖాళీ పీలి కూడా ఇలాంటి షాక్ నే సొంతం చేసుకోగా….

తర్వాత అక్షయ్ కుమార్ లక్ష్మీ సినిమా విషయం లో కూడా ఇదే జరిగినా వ్యూస్ మాత్రం సాలిడ్ గా వచ్చాయి. ఇక లేటెస్ట్ గా వరుణ్ ధవన్ కూలీ నంబర్ 1 సినిమా విషయం లో కూడా ఇదే జరిగినా వ్యూస్ సాలిడ్ గా వచ్చాయి కానీ ఫ్యాన్స్ మాత్రం IMDB లో ప్రతాపం చూపారు.

సినిమా కి డిసాస్టర్ రేటింగ్ లను ఇవ్వగా 2020 లో రిలీజ్ అయిన మూవీస్ లో సెకెండ్ లోవెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా 1.3 రేటింగ్ తో కూలీ నంబర్ 1 రికార్డ్ సృష్టించింది. మొదటి ప్లేస్ లో సడక్ 2 సినిమా 1.1 రేటింగ్ ను సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ రేటింగ్ ను దక్కించుకున్న సినిమాగా నిలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు రెండో ప్లేస్ ని సొంతం చేసుకున్న వరుణ్ ధవన్ కూలీ నంబర్ 1….

కి బయట ఉన్న టాక్ కి ఈ రేటింగ్ సమంజసం అనే చెప్పాలి. రీమేక్ పేరుతొ ఒరిజినల్ ని చెడగొట్టే విధంగా ఓవర్ యాక్టింగ్ తో యాక్టర్స్ అందరూ సినిమాలు విసుగు చెందేలా చేశారు అని చెప్పొచ్చు. దాంతో ఆడియన్స్ రియాక్షన్ ఈ లెవల్ లో తేడా కొడుతుంది అని తెలిసి కూడా సైలెంట్ గా ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తున్నారట యూనిట్ వాళ్ళు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here