Home న్యూస్ ఒరేయ్ బుజ్జిగా అండ్ వి మూవీ టోటల్ థియేటర్స్ కౌంట్…!!

ఒరేయ్ బుజ్జిగా అండ్ వి మూవీ టోటల్ థియేటర్స్ కౌంట్…!!

0

  ఆల్ రెడీ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ ను కంప్లీట్ చేసుకున్న నాని సుదీర్ బాబు ల వి మూవీ అలాగే రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా లు ఇప్పుడు జనవరి 1 న న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్ లో కూడా సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా రెండు సినిమాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి రిలీజ్ ను సొంతం చేసుకుంటున్నాయి.

ముందుగా నాని సుదీర్ బాబు ల వి మూవీ థియేటర్స్ ముందుగా నైజాం కి గాను 45 కన్ఫాం అయినా కానీ కొన్ని థియేటర్స్ ఇతర సినిమాలకు వెళ్ళాయి. దాంతో ఇంకా పెరుగుతాయి అనుకుంటే ఒకింత షాక్ ఇస్తూ ఇప్పుడు మొత్తంగా 35 లోపే థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది.

ఇక రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా కూడా 43 థియేటర్స్ మూడు రోజులే ముందే కన్ఫాం అవ్వగా ఇంకా పెరుగుతాయి అనుకుంటే మొత్తం మీద 48 వరకు థియేటర్స్ లో నైజాం లో రిలీజ్ కాబోతుండగా మొత్తం మీద రెండు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో….

240 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్నాయి… వాటిలో వి మూవీ కి మొత్తం మీద 110 థియేటర్స్ కన్ఫాం అవ్వగా ఇక ఒరేయ్ బుజ్జిగా సినిమా కి మొత్తం మీద 130 థియేటర్స్ కన్ఫాం అయ్యాయి. దాంతో న్యూ ఇయర్ కి ఈ సినిమాలు సందడి చేయడం కన్ఫాం అవ్వగా మిగిలిన థియేటర్స్ లో ఎక్కువ శాతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకి వేల్లబోతున్నాయి…

మిగిలిన థియేటర్స్ లో కొన్ని ఇతర కొత్త సినిమాలు రిలీజ్ కానుండగా మొత్తం మీద డామినేషన్ మట్టుకు ముందు సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత ఈ రెండు సినిమాలదే ఉండబోతుంది… సంక్రాంతి మూవీస్ బరిలోకి దిగే వరకు కూడా ఈ సినిమాలు ఎంత కలెక్షన్స్ ని రాబడుతాయో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here