నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ ఆదివారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద అందరిలోనూ మంచి అంచనాలు అయితే ఉన్నాయి అని చెప్పాలి..
ఇక బిజినెస్ పరంగా కూడా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా…సంక్రాంతికి ఇతర సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ కూడా బాలయ్య సూపర్ ఫామ్ లో ఉండటంతో తన స్టార్ పవర్ ను చూపించి…
ఎక్స్ లెంట్ బిజినెస్ ను దక్కించుకుని కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు. ఇక సంక్రాంతికి ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తో ఈ బిజినెస్ ను రికవరీ చేసి రచ్చ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది…
ఒకసారి సినిమా ఏరియాల వారిగా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#DaakuMaharaj WW Pre Release Business Details(Valued)
👉Nizam: 17.50Cr
👉Ceeded: 15.50Cr
👉UA: 8Cr
👉East: 6Cr
👉West: 5Cr
👉Guntur: 7.2Cr
👉Krishna: 5.4Cr
👉Nellore: 2.7Cr
AP-TG Total:- 67.30CR
👉KA+ROI: 5.40Cr
👉OS – 8Cr
Total WW: 80.70CR(Break Even- 82CR~)
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 80.70 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే సినిమా ఓవరాల్ గా 82 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది జరిగితే బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న..
సినిమాగా కూడా డాకు మహారాజ్ నిలుస్తుంది అని చెప్పాలి. మరి ఇటు గేమ్ చేంజర్ అటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మధ్య బాలయ్య డాకు మహారాజ్ మూవీ తో అంచనాలను ఎంతవరకు అందుకుని ఈ బిజినెస్ ను రికవరీ చేసి రచ్చ చేస్తాడో చూడాలి ఇక….