నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమా బిజినెస్ కూడా అన్ని ఏరియాలలో ఎక్స్ లెంట్ గా జరిగింది. ఓవరాల్ గా దసరా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా నిలిచింది అని చెప్పాలి…
తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద ఓన్ గానే రిలీజ్ అయినా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను కౌంట్ చేసిన తర్వాత సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 48 కోట్ల మార్క్ ని అందుకుని నాని కెరీర్ లో రికార్డ్ ను నమోదు చేసింది.
ఒకసారి సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 13.7Cr
👉Ceeded: 6.5Cr
👉UA: 3.9Cr
👉East: 2.35Cr
👉West: 2Cr
👉Guntur: 3Cr
👉Krishna: 2Cr
👉Nellore: 1.2Cr
AP-TG Total:- 34.65CR
👉Karnataka–1.85Cr
👉Other Languages–1.5Cr~
👉North India– 4Cr(Valued)
👉OS–6Cr
Total:- 48.00CR
ఇదీ టోటల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 49 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. సినిమా కి ఎక్స్ లెంట్ బజ్ ఉన్న నేపధ్యంలో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సమ్మర్ అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించవచ్చు…
మూవీ రిలీజ్ డేట్ చెప్తే బాగుంటుంది దానికోసం మళ్ళీ సెర్చ్ చేయలేము కదా సగం సగం ఇన్ఫర్మేషన్ బాగుండదు.