Home న్యూస్ 25 రోజుల్లో ఇదే ఫస్ట్ టైం….25 రోజుల బలగం టోటల్ కలెక్షన్స్!!

25 రోజుల్లో ఇదే ఫస్ట్ టైం….25 రోజుల బలగం టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బలగం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరుని కొనసాగించి ఇప్పుడు 25 రోజులను దిగ్విజయంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసి ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా… తెలుగు రాష్ట్రాల్లో 4వ వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా 25వ రోజు వర్కింగ్ డే అయినా కానీ మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…

Balagam 3 Weeks (21 Days) Collections Report!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. కాగా మొట్ట మొదటి సారిగా సినిమా మొదటి రోజు కన్నా కూడా 25వ రోజు కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అయింది. 25వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసింది…

Balagam 23 Days Collections Report!!

అందులో 80% వరకు కలెక్షన్స్ ని నైజాంలోనే సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 25 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 16.75Cr
👉Andhra+Ceeded – 7.54Cr~
AP-TG Total:- 24.29CR(11.14CR~ Share)
👉KA+ROI+OS – 42L****
Total WW Collections – 24.71CR(11.33CR~ Share)

Balagam 25 Days Collections Report!!

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమా 1.30 కోట్ల టార్గెట్ మీద 10.03 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…. డిజిటల్ రిలీజ్ అయినా కూడా సినిమా ఊచకోతని ఇంకా కొనసాగిస్తూ ఉండటం విశేషం…

Balagam 24 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here