బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సినిమాలు వర్కింగ్ డేస్ లో పెద్దగా అడ్వాంటేజ్ ను సొంతం చేసుకోలేక పోతున్నాయి. ఒక పక్క ఎండల ఎఫెక్ట్ మరో పక్క IPL మ్యాచుక ఎఫెక్ట్ వలన సినిమాల కలెక్షన్స్ కి కొంచం బ్రేక్ పడుతుంది. ఈ సమ్మర్ కి ప్రస్తుతానికి విన్నర్ గా కొనసాగుతున్న దసరా సినిమా 13వ రోజున మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించగా రవితేజ రావణాసుర సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ రోజు మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుని భారీగా నిరాశ పరచడానికి సిద్ధం అవుతుంది. ఆల్ మోస్ట్ 4వ రోజుతో పోల్చితే రావణాసుర సినిమా 5వ రోజు 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా దసరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
13వ రోజున ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 26 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవాకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక రవితేజ రావణాసుర సినిమా 5వ రోజున…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 30 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దసరా మూవీ వరల్డ్ వైడ్ గా 40 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉండగా రావణాసుర సినిమా కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.