Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…మాస్…ఊరమాస్ కలెక్షన్స్!

ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…మాస్…ఊరమాస్ కలెక్షన్స్!

0

  రామ్ ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది, అందరి అంచనాలను కూడా మించేసి సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది, మీడియం రేంజ్ హీరోలలో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా ఫస్ట్ డే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాల సరసన నిలిచేలా కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలకు ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే…
Nizam- 3.36C
Ceeded-1.21C
Vizag- 0.86C
East- 0.50C
West- 0.40C
Krishna- 0.53C
Guntur- 0.57C
Nellore- 0.30C
Total – 7.73Cr
Ka – 33L
ROI – 25L
OS – 30L
1st Day WW Collections – 8.61Cr

సినిమాను టోటల్ గా 17.8 కోట్లకు అమ్మగా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే సగం బిజినెస్ ని రాబట్టగా సినిమా ఓవరాల్ గ్రాస్ మొదటి రోజు కి గాను 16 కోట్లు అని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here