బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసిన కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఇప్పుడు నాలుగో రోజు మరో హాలిడేని ఎంజాయ్ చేస్తుంది, సండే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా అన్ని చోట్లా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతుంది… తెలుగు రాష్ట్రాలలో నాలుగో రోజు ఆల్ మోస్ట్ 20% వరకు డౌన్ అయిన సినిమా ఈవినింగ్ షోల బుకింగ్స్ బాగుండటం తో తిరిగి పుంజుకునే ఛాన్స్ ఉంది…
మొత్తం మీద తెలుగు లో సినిమా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక కర్ణాటక లో మరోసారి 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కేరళలో ఎక్స్ లెంట్…..
హోల్డ్ తో దుమ్ము లేపుతున్న కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా తమిళనాడులో కూడా 7 కోట్ల కి పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రోజు రెట్టించిన జోరు చూపిస్తూ దుమ్ము లేపుతుండగా సినిమా హిందీ లో మరోసారి 40 కోట్ల రేంజ్ కన్ఫాం కాగా ఫైనల్ లెక్క 45 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా ఇండియా లో సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 92 కోట్ల నుండి 95 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా….
ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ 4 వ రోజు కలెక్షన్స్ పరంగా మరోసారి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని 105 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు ఎండ్ అయ్యే టైం కి ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపుతుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి మరో సారి కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.