బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ మూవీ స్ట్రైట్ మూవీ ని డామినేట్ చేస్తూ కలెక్షన్స్ ని సాధించడం రీసెంట్ టైం లో కొద్ది వరకు తగ్గింది కానీ ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ మూవీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఇప్పుడు స్ట్రైట్ మూవీ మేజర్ ను కూడా డామినేట్ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా 4వ రోజు ఒక లక్ష….
డిఫెరెన్స్ ఉండగా విక్రమ్ మూవీ ఇప్పుడు 5వ రోజు మాత్రం ఫుల్ డామినేట్ చేస్తూ లీడ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. మేజర్ మూవీ 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.07 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా విక్రమ్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఫుల్ డామినేట్ ని చూపిస్తూ ఏకంగా 1.28 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఏకంగా 21 లక్షల డిఫెరెన్స్ తో లీడ్ తో దూసుకు పోయింది. ఇక సినిమా జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో విక్రమ్ మరింత స్ట్రాంగ్ హోల్డ్ తో పరుగును కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.