బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) దుమ్ము దుమారం లేపుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించగా ఎన్టీఆర్ కి ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉన్న…
రాయలసీమ ఏరియాలో అనుకున్న దానికి మించి కలెక్షన్స్ పరంగా మాస్ భీభత్సం సృష్టించింది. కాగా మొదటి వారంలో సినిమా ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకోగా సినిమా రిలీజ్ అయిన రోజు నుండి సీడెడ్ లో టోటల్ గా 6 రోజుల పాటు….
కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని బిగ్ రికార్డ్ ను నమోదు చేసింది…రీసెంట్ టైంలో సలార్ మరియు కల్కి సినిమాలు 5 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా…ఇప్పుడు దేవర మూవీ కి 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో…
అనుకున్న అంచనాలను మించి మాస్ రాంపెజ్ ను చూపించగా 6 రోజుల్లో నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని సీడెడ్ లో ఆల్ టైం టాప్ 2 బిగ్ రికార్డ్ ను నమోదు చేసింది….కాగా అటు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇటు దేవర సినిమాలతో అక్కడ దుమ్ము లేపుతూ…
ఎన్టీఆర్ పేరిట కొత్త రికార్డ్ ఇప్పుడు నమోదు అవ్వగా ఇలా వరుసగా సీడెడ్ లో కోటికి తగ్గకుండా షేర్ ని ఫ్యూచర్ లో అందుకోవాలి అన్నా చాలా కష్టమే అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో దేవర మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో ఇక్కడ లాభాలాను ఎంతవరకు పెంచుకుని మాస్ ఊచకోత కోస్తుందో చూడాలి.