బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది…తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ జోరుని వీకెండ్ మొత్తం చూపించిన సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ సొంతం చేసుకున్న సినిమా ఎన్టీఆర్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలుస్తూ దూసుకు పోతూ ఉంది. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది…6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా అవ్వడంతో ఈ సారి అయినా మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటాడో లేదో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో…
మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని వీకెండ్ వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది….దసరా వరకు ఎలాగూ ఓపెన్ గ్రౌండ్ ఉండటంతో వర్కింగ్ డేస్ లో ఎన్టీఆర్ మినిమమ్ హోల్డ్ చూపిస్తూ 4వ రోజున మినిమమ్ 12-14 కోట్ల రేంజ్ లో కనుక షేర్ ని అందుకుంటే…
సినిమా వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు…ఇదే కనుక జరిగితే సినిమా సూపర్ లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ తన మాస్ పవర్ ను చూపించి ఇప్పుడు అసలు సిసలు టెస్ట్ లో ఎలా హోల్డ్ చేస్తుంది ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది…
అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది…తెలుగు రాష్ట్రాలు మరియు హిందీ మార్కెట్ ఇప్పుడు కీలకంగా మారగా కర్ణాటకలో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసే అవకాశం ఉండటంతో వర్కింగ్ డేస్ లో అంచనాలను అందుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక వర్కింగ్ డేస్ టెస్ట్ లో సినిమా పాస్ అవుతుందో లేదో చూడాలి ఇక…