Home న్యూస్ అక్షరాలా 35 కోట్లు….4 రోజుల్లో టార్గెట్ ఔట్!!

అక్షరాలా 35 కోట్లు….4 రోజుల్లో టార్గెట్ ఔట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 4వ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది. కాగా సినిమా ఇప్పుడు మొత్తం మీద 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 29.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న ధమాకా సినిమా ఇప్పుడు ఓవరాల్ గా…

4 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించిన సినిమా 35.20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా సూపర్బ్ కలెక్షన్స్ జోరు ని కొనసాగిస్తుంది. ఇక సినిమా మొత్తం మీద…

Dhamaka 4 Days Total WW Collections!

5వ రోజు మార్నింగ్ షోల కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది. దాంతో టాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో మొత్తం మీద 21వ క్లీన్ హిట్ మూవీ గా నిలిచింది ధమాకా మూవీ… బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత…

ఇప్పుడు రవితేజ కి ధమాకా సినిమా భారీ కంబ్యాక్ మూవీ గా నిలిచి ఇప్పుడు భారీ లాభాలను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Dhamaka 2 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here