Home న్యూస్ 5వ రోజు ధమాకా ఓపెనింగ్స్…ఈ రోజు కూడా కొట్టేలా ఉందే!!

5వ రోజు ధమాకా ఓపెనింగ్స్…ఈ రోజు కూడా కొట్టేలా ఉందే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా సినిమా 4వ రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా ఇప్పుడు 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే ని ఎదురుకోగా ఆ ఇంపాక్ట్ వలన సినిమా మొత్తం మీద మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్….

Dhamaka 1st Day Total World Wide Collections!

50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా, కానీ ఈవినింగ్ షోల నుండి సినిమా మళ్ళీ జోరు చూపించే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లో కూడా సినిమా జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద సినిమా…

Dhamaka 2 Days Total Collections!

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా జోరు చూపిస్తే కలెక్షన్స్ పెరిగి 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని…

Dhamaka 4 Days Total WW Collections!

అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి హోల్డ్ తో జోరు చూపిస్తూ ఉండగా ఫుల్ వర్కింగ్ డే లో సినిమా మంచి కలెక్షన్స్ తో పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

Dhamaka 3 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here