Home న్యూస్ విజయ్ హైయెస్ట్ ని క్రాస్ చేయబోతున్న సార్….మాస్ రచ్చ!!

విజయ్ హైయెస్ట్ ని క్రాస్ చేయబోతున్న సార్….మాస్ రచ్చ!!

0

ధనుష్ నటించిన సినిమాలు అప్పుడప్పుడు తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయినా కానీ తెలుగు లో మొదటి సారి భారీగా ధనుష్ నటించిన బైలింగువల్ మూవీ సార్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా రెండో వారంలో పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు ఏమి లేక పోవడంతో…

Dhanush SIR-VAATHI 6 Days WW Collections!!

మరోసారి ఎక్స్ లెంట్ జోరుని చూపించే అవకాశం ఉండగా సినిమా ఇప్పుడు ఈ ఇయర్ తెలుగు లో ఆల్ రెడీ ఎక్స్ లెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు టోటల్ కలెక్షన్స్ ని బీట్ చేయడానికి సిద్ధం అవుతుంది.

Dhanush VAATHI 2 Days WW Collections!!

ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ప్రస్తుతానికి ఫస్ట్ వీక్ 12.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని అద్బుతమైన హోల్డ్ తో దూసుకు పోతున్న ధనుష్ సార్ మూవీ రెండో వీకెండ్ లో కూడా జోరు చూపించే అవకాశం ఉండటంతో…

Varisu 12 Days Total WW Collections!

ఇప్పుడు సినిమా వారసుడు సినిమా కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…. ధనుష్ తో పోల్చితే తెలుగులో విజయ్ కి ఎక్కువ మార్కెట్ ఉన్నా కానీ ధనుష్ తెలుగు ఆడియన్స్ కోసం ఇక్కడికి వచ్చి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న తీరు మెచ్చిన తెలుగు ఆడియన్స్ సినిమా కూడా బాగానే ఉండటంతో అనుకున్న రేంజ్ కి మించి సినిమాను ఇప్పుడు ఆదరిస్తున్నారు.

SIR Movie 5 Days Telugu Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here