Home న్యూస్ ఆ రోజుల్లో దిల్ రాజుకి తొలిప్రేమ ని 72L కొంటే ఎంత వచ్చిందో తెలుసా!

ఆ రోజుల్లో దిల్ రాజుకి తొలిప్రేమ ని 72L కొంటే ఎంత వచ్చిందో తెలుసా!

0

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు కెరీర్ మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా మొదట్లో అనేక అవరోధాలను ఫేస్ చేసిన తర్వాత జగపతిబాబు సినిమాతో మొదటి సారి లాభాలను సొంతం చేసుకున్న దిల్ రాజు ఆ తర్వాత భారీ రిస్క్ చేసి పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా కోసం ఏకంగా 72 లక్షల రేంజ్ లో రేటు చెల్లించి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఊచకోత కోసిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించగా టోటల్ గా ఈ సినిమా కి 4.2 కోట్ల బిజినెస్ జరగగా టోటల్ రన్ లో 8.65 కోట్ల దాకా షేర్ ని…

సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందులో నైజాం ఏరియాకి గాను దిల్ రాజు ఈ సినిమా కోసం 72 లక్షలకు కొనగా టోటల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 2.80 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని ఏకంగా 2.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని…

ఇక దిల్ రాజు కి వెనుతిరిగి చూడకుండా చేసింది. ఈ విషయాన్నీ దిల్ రాజు రీసెంట్ గా ABN ఛానెల్ లో ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశారు… ఈ రేంజ్ ప్రాఫిట్స్ ను ఆ టైం లో సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక ఇయర్ లో హైయెస్ట్ సినిమాలను నిర్మించే నిర్మాతల్లో ముందు నిలుస్తున్నాడు దిల్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here