Home న్యూస్ మెగా హీరో మూవీ రిలీజ్….ఫస్ట్ డే ఏంటి సామి ఈ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ ఇది!!

మెగా హీరో మూవీ రిలీజ్….ఫస్ట్ డే ఏంటి సామి ఈ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ ఇది!!

0

సాదారణంగా మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో ఎవరైనా లాంచ్ అవుతున్నారు అంటే మెగా హీరోల సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది, కానీ రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన కొత్త హీరో పవన్ తేజ్ కొణిదల కొత్త సినిమా ఈ కథ లో పాత్రలు కల్పితం అంటూ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చాడు, అసలు మెగా ఫ్యామిలీ లో ఎవ్వరూ ఈ హీరో గురించి అసలు పట్టించుకొను కూడా లేదు.

ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడం సుమారు 120 వరకు థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవ్వగా బిజినెస్ లెక్కలు బయటికి రాలేదు. సినిమా ని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ, సినిమా ఎలా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మినిమమ్…

ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోయింది, మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఏరియాలలో మినిమమ్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా డెఫిసిట్ లు నెగటివ్ షేర్ లు సొంతం చేసుకుంది, మొత్తం మీద మొదటి రోజు ఎక్కడ కూడా షేర్ ఏమి రాలేదు.

దాంతో మొదటి రోజు మొత్తం మీద జీరో షేర్ ని సొంతం చేసుకుని దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ చేసింది ఈ సినిమా. నేను మెగా ఫ్యామిలీ అని, ధైర్యం కోసం పవన్ కళ్యాణ్ చొక్కా వేసుకుని వచ్చాయని, నన్ను అందరూ ఒకప్పుడు చిరు లా ఉన్నావని అంటున్నారని ఇలా హీరో మెగా ఫ్యామిలీ పేరు చెబుతూ తనని తాను ఎలివేట్ చేసుకోవలాని…

ట్రై చేసినా కానీ అవి సోషల్ మీడియా లో ట్రోల్ స్టఫ్ అయ్యాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని చూపలేదు, మెగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయక పోవడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కూడా నిలవడం ఇప్పుడు కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి సినిమా వీకెండ్ లో ఏమైనా షేర్ ని సాధిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here