సోషల్ మీడియా లో ఈ రోజు మొత్తం ఫ్యాన్స్ అన్ని సినిమాల ట్రెండ్స్ తో ఫుల్ బిజీ గా గడిపారు, ముందు పవన్ ఫ్యాన్స్ ఖుషీ ట్రెండ్ లో బిజీగా ఉండగా తర్వాత మహేష్ ఫ్యాన్స్ పోకిరి ట్రెండ్ తో బిజీ గా ఉన్నారు, ఇక ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి 2 రిలీజ్ అయ్యి మూడేళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ట్రెండ్ ని ఒక రోజు ముందు…
సడెన్ గా అనుకుని ప్లాన్ చేయగా ఇండియన్ ఎపిక్ వండర్ బాహుబలి 2 సోషల్ మీడియా ట్రెండ్ సాలిడ్ గా సాగి 24 గంటలు పూర్తీ అయ్యే సరికి భారీ లెవల్ లో ట్వీట్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం టాప్ 4 బిగ్గెస్ట్ సినిమా యానివర్సరీ ట్రెండ్ ని నమోదు చేసింది.
2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు ఎలాంటివో అందరికీ తెలిసిందే, ఇండియా లో ఇప్పటికీ ఈ సినిమా రికార్డులు చాలా వరకు అలాగే ఉండగా హిందీ లో అయితే ఈ సినిమా నెలకొల్పిన 511 కోట్ల నెట్ కలెక్షన్స్ రికార్డ్ ఇప్పటికీ బాలీవుడ్ వాళ్ళు అందుకోలేక పోయారు.
తెలుగు తమిళ్ హిందీ, మలయాళం ఇలా అన్ని చోట్లా దుమ్ము లేపిన ఈ సినిమా కన్నడ మరియు ఓవర్సీస్ లో కూడా చుక్కలు చూపించి చరిత్రకెక్కింది. ఇక 24 గంటల్లో ఈ సినిమా మూడేళ్ళ ట్రెండ్ లో మొత్తం మీద 1.53 మిలియన్ ట్వీట్స్ నమోదు అయ్యాయి. దాంతో ఆల్ టైం ఫోర్త్ బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్ ని నమోదు చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఒకసారి టాప్ ట్రెండ్ ని మరోసారి గమనిస్తే
1)#14YearsForSouthIndiaIHPokiri-8.47M**
2) #DecadeForClassicDarling – 4Mil~
3) #2YEARSforBharatAneNenu-2.75M~
4)#3YrsForMightyBaahubali2-1.53M**
5) #DecadeForMemorableAarya2: 1.21M
6)#19YrsOfClassicIHKushi- 1.13M~
7) #9YrsOfCultClassicORANGE: 831K
8) #8YrsForIHDookuduSensation: 676K
9) #1YearForVeeraRaghavaRage: 530K
10) #1YearforClassicJERSEY – 391.6K
11) #12YearsOfBBYamadonga: 353K
12)#4YearsForసరైనోడు: 347K
13) #4YearsForCultTEMPER: 325K
14) #7YearsForIHDookudu: 243K
15) #4YrsForWarriorGonaGannaReddy – 226k
16) #3YrsOfTemperExplosion – 210K
ఇవీ మొత్తం మీద ఆల్ టైం టాప్ బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్స్…రీసెంట్ టైం లో ఈ లిస్టు భారీగా మారుతూ వస్తుంది, తర్వాత మరెన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకుంటాయో చూడాలి…