Home న్యూస్ వరుస ఫ్లాఫ్స్…అయినా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ బిజినెస్ కుమ్మింది…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలంటే!!

వరుస ఫ్లాఫ్స్…అయినా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ బిజినెస్ కుమ్మింది…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా బిజినెస్ పరంగా ఎప్పుడూ జోరు చూపించే హీరోలలో ఒకరైన నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) ట్రైలర్ రిలీజ్ తర్వాత మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా…

మెప్పించగా ఎంటర్ టైన్ మెంట్ పరంగా ఉన్నంతలో బాగానే మెప్పించింది సినిమా…ఓవరాల్ గా సినిమా అన్ని చోట్లా సాలిడ్ గానే బిజినెస్ ను సొంతం చేసుకోగా టార్గెట్ ను అందుకోవడానికి సినిమా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

ఒకసారి సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#ExtraOrdinaryMan WW Valued Business
👉Nizam: 7.50Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 9CR
AP-TG Total:- 19.50CR
👉KA+ROI: 1.70Cr
👉OS – 3Cr
Total WW: 24.20CR
(Break Even – 25CR+)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే సినిమా కి 25 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ పోటి లో నాని హాయ్ నాన్న(Hi Nanna Movie) కూడా ఉండటంతో ఎంతవరకు పోటిని తట్టుకుని నితిన్ మూవీ జోరు చూపించి టార్గెట్ ను అందుకుని…

నితిన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ మూవీగా నిలుస్తుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు, ఓవరాల్ గా సినిమా కి పాజిటివ్ టాక్ చాలా అవసరం అని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని టార్గెట్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here