Home న్యూస్ F3 మూవీ 50 డేస్ సెంటర్స్ లిస్టు ఇదే…కుమ్మిందిగా!!

F3 మూవీ 50 డేస్ సెంటర్స్ లిస్టు ఇదే…కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ కి తెరకెక్కిన ఎఫ్2 సినిమా సీక్వెల్ మూవీ ఎఫ్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా మరీ ఎఫ్2 రేంజ్ లో దుమ్ము లేపకపోయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించిన సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఓవరాల్ టార్గెట్ కి దూరంగానే పరుగును పూర్తీ చేసుకుంది సినిమా….

F3 Movie 4 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా కొన్ని ఏరియాలలో అడ్జస్ట్ అయిన బిజినెస్ వల్ల 57 కోట్ల టార్గెట్ కి సినిమా 56.91 కోట్ల షేర్ ని 95.20 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను ఓవరాల్ గా పూర్తీ చేసుకుంది సినిమా…. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…సినిమా 50 రోజులను 10 డైరెక్ట్ సెంటర్స్ లో పూర్తీ చేసుకుని పరుగును ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకుంది.

F3 Movie 2 Days Total World Wide Collections!!

సినిమా బిజినెస్ వాల్యూ కొంచం తగ్గి ఉంటె సినిమా క్లీన్ హిట్ గా నిలిచి ఉండేది… అయినా కానీ సినిమా కొంచం యావరేజ్ టాక్ తో కూడా సినిమా ఓవరాల్ గా ఇబో యావరేజ్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా కొన్ని పెద్ద సినిమాలు కూడా 50 రోజులను పూర్తీ చేసుకోలేదు, కానీ ఎఫ్3 సినిమా 10 సెంటర్స్ లో 50 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here