Home న్యూస్ 30 కోట్లు దాటిన ఫ్యామిలీ స్టార్…..9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

30 కోట్లు దాటిన ఫ్యామిలీ స్టార్…..9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star) మూవీ ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చి అంచనాలను అందుకోలేక పోయింది. పడుతూ లేస్తూ సినిమా ఇప్పుడు 9 రోజులు పూర్తి చేసుకుని ఓవరాల్ గా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటింది…

కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా అసలు ఏ దశలో కూడా సినిమా మిగిలిన టార్గెట్ ను రికవరీ చేయడం మాత్రం అసాధ్యంగా కనిపిస్తూ ఉండగా మొత్తం మీద 9వ రోజు కొద్ది వరకు గ్రోత్ ని చూపించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఓవరాల్ గా 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా సినిమా మొత్తం మీద 9వ రోజు వరల్డ్ వైడ్ గా 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 9 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…..

The Family Star 9 Days Total WW Collections!!

The Family Star 9 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.82Cr
👉Ceeded: 92L
👉UA: 1.04Cr
👉East: 66L
👉West: 54L
👉Guntur: 68L
👉Krishna: 63L
👉Nellore: 52L
AP-TG Total:- 9.81CR (17.45CR~ Gross)
👉KA+ROI: 1.30Cr
👉OS: 4.78Cr
Total WW:- 15.89CR(30.30CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 28.11 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

The Family Star 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here