Home న్యూస్ వీళ్ళు ప్రమోషన్స్ చేయడం లేదు…అయినా ప్రభాస్ అక్కడ ఇండియన్ రికార్డ్ కొట్టాడు!

వీళ్ళు ప్రమోషన్స్ చేయడం లేదు…అయినా ప్రభాస్ అక్కడ ఇండియన్ రికార్డ్ కొట్టాడు!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి పట్టుమని 10 రోజుల టైం కూడా లేదు కానీ సినిమా ప్రమోషన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించడం లేదు….

91 కోట్ల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా…నిజమైతే కుమ్ముడే!
టాలీవుడ్ వరకు ప్రమోషన్స్ పెద్దగా అవసరం లేదు కానీ ఇతర చోట్ల ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే ఇలాంటి మమ్మోత్ మూవీకి రీచ్ అంత ఎక్కువగా ఉంటుంది కానీ మేకర్స్ ఇప్పటి వరకు అయితే పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయడం లేదు…. కానీ మరో పక్క రెబల్ స్టార్ ప్రభాస్ తన స్టార్ పవర్ ను చూపిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు…

సినిమా ట్రైలర్ క్లిక్ అయిన తర్వాత ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో జోరు మరింతగా దూసుకు పోతూ ఉండగా ఆల్ రెడీ ఫాస్టెస్ట్ హాల్ఫ్ మిలియన్, 1 మిలియన్ అలాగే 1.5 మిలియన్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకున్న ఇండియన్ మూవీ గా రికార్డ్ ను క్రియేట్ చేసిన కల్కి మూవీ ఇప్పుడు ఫాస్టెస్ట్ 2 మిలియన్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకున్న…

ఇండియన్ మూవీగా రికార్డ్ ను క్రియేట్ చేసింది. రిలీజ్ కి ఇంకా టైం ఉన్న నేపధ్యంలో 2.5 టు 2.75 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా అంచనాలను మించి 3 మిలియన్ మార్క్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరో పక్క సినిమా ప్రమోషన్స్ పరంగా ఇంకా జోరు అందుకోవాల్సిన అవసరం ఉంది.

5వ రోజు 55.4 కోట్లు…చరిత్ర సృష్టిస్తున్న గదర్2 సినిమా!!
ఇక మేకర్స్ ముంబైలో ఒక ఈవెంట్ అలాగే చెన్నైలో ఒక ఈవెంట్, మన దగ్గర ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లను మాత్రమే ప్రస్తుతానికి ప్లాన్ చేశారు. అవి తప్పితే మిగిలిన ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు లాంటివి ఏమి అయితే ఇప్పటి వరకు కన్ఫాం అవ్వలేదు, వీటిని తట్టుకుని ప్రభాస్ స్టార్ డమే మరోసారి కల్కి ఓపెనింగ్స్ కి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here