బాక్స్ అఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 2000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆచార్య సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకోగా తర్వాత రెగ్యులర్ షోల టైం కి సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ని….
సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా లో సినిమాలో చిరు రామ్ చరణ్ ల సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నప్పటికీ ఓవర్ డోస్ యాక్షన్ సీన్స్ అలాగే స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండటంతో చాలా సీన్స్….
బోర్ ఫీల్ అయినప్పటికీ కూడా మొత్తం మీద చిరు చరణ్ లను కలిసి తెరపై చూడటం కనుల పండగలా అనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమా యావరేజ్ రేంజ్ లో ఉందని అంటున్నారు… ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే చిరు చరణ్ ల సీన్స్ బాగున్నప్పటికీ కూడా సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండటం…
కథ మొత్తం ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటంతో సినిమా చాలా సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేశాయని, మొత్తం మీద కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా కానీ మొత్తం మీద సినిమా బిలో యావరేజ్ టు యావరేజ్ రేంజ్ లో ఉందని, ఇది కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ లో వీకేస్ట్ మూవీ అని అంటున్నారు…. మొత్తం మీద సినిమా డే స్టార్ట్ అవ్వడం….
యావరేజ్ లెవల్ లో స్టార్ట్ అయ్యి డే ఎండ్ అయ్యే టైం కి బిలో యావరేజ్ టు యావరేజ్ రేంజ్ టాక్ తో సెట్ అయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ టాక్ తో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది, భారీ బిజినెస్ ను ఎంతవరకు అందుకుంటుంది అనేది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి…