Home న్యూస్ AP-TG లో టాప్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…గబ్బర్ సింగ్ ఎపిక్ రికార్డ్!

AP-TG లో టాప్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…గబ్బర్ సింగ్ ఎపిక్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ మళ్ళీ టాలీవుడ్ లో జోరు అందుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. సినిమా అన్ని చోట్లా రికార్డులు నమోదు చేయగా…

కొన్ని చోట్ల రికార్డులను అందుకునే విషయంలో కొంచం వెనుకంజ వేయగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా రీ రిలీజ్ లలో టాలీవుడ్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ రీ రిలీజ్ ల పరంగా గబ్బర్ సింగ్ మూవీ కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

ప్రీమియర్స్ తో 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా డే 1 కలెక్షన్స్ పరంగా ఏకంగా 5.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు మురారి మూవీ మొదటి రోజు 4.40 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 1.1 కోట్లతో కొత్త రికార్డ్ నమోదు అయ్యింది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో టాప్ రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే… 
Re Release Movies Top Day 1 Collections in Telugu States
👉#GabbarSingh4K – 5.50CR~*****(5.95CR INC Premieres)
👉#Murari4K – 4.40Cr~
👉#BusinessMan4K – 4.37Cr~
👉#Kushi – 3.62CR
👉#Simhadri4K – 2.90CR
👉#Jalsa – 2.57Cr
👉#Indra4K – 1.92CR*****
👉#Okkadu – 1.90CR~
👉#EeNagaranikiEmaindi – 1.69CR~
👉#Pokiri – 1.52Cr
👉#Desamuduru – 1.46CR
👉#Orange – 1.42CR(inc Premieres)
👉#SuryaSonOfKrishnan – 1.40Cr~
👉#OYE4K – 1.20CR~

మొత్తం మీద అప్పట్లో ఖుషితో రికార్డ్ కొట్టిన పవర్ స్టార్ ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ తో టాప్ రికార్డులతో మాస్ రచ్చ చేశాడు. ఇక గబ్బర్ సింగ్ నెలకొల్పిన ఈ డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే రీ రిలీజ్ లు అందుకోవడం కొంచం కష్టమే అని చెప్పాలి. కానీ అసాధ్యం కాదు కాబట్టి ఈ రికార్డ్ ను ఏ సినిమా కొడుతుందో చూడాలి ఇక…

Gabbar Singh4K Re Release 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here