Home న్యూస్ గబ్బర్ సింగ్ రికార్డులు…కన్నడ గడ్డ మీద ఎపిక్ రికార్డ్!

గబ్బర్ సింగ్ రికార్డులు…కన్నడ గడ్డ మీద ఎపిక్ రికార్డ్!

0
Gabbar Singh4K Re Release Karnataka ROI Collections
Gabbar Singh4K Re Release Karnataka ROI Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ లో కొత్త రికార్డులను నమోదు చేయడమే ధ్యేయంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ అవ్వగా…

రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఒక్కో ఏరియాలో సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా, ఆల్ రెడీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా, అమెరికాలో ఓవరాల్ కలెక్షన్స్ తో… 

కొత్త రికార్డును నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇక సినిమా కన్నడ గడ్డ మీద ఆల్ రీ రిలీజ్ మూవీస్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. టాలీవుడ్ మూవీస్ పరంగా రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మూవీ రీ రిలీజ్ లో అక్కడ…

30 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా, ఓవరాల్ గా దళపతి విజయ్ గిల్లి మూవీ కూడా 30 లక్షలకు పైగా కలెక్షన్స్ తో రికార్డ్ ను కొట్టింది. ఇప్పుడు అన్ని రికార్డుల బెండు తీసిన గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి కర్ణాటకలో….

50 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను భారీ మార్జిన్ తో నమోదు చేసింది. ఇక తమిళనాడులో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏకంగా 75 లక్షలకు పైగా గ్రాస్ ను అందుకుని…

రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…మొత్తం మీద అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here