Home న్యూస్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్….ఆల్ టైం రికార్డుల జాతర!

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్….ఆల్ టైం రికార్డుల జాతర!

0
GabbarSingh4K Movie Re Release 1st Day Box Office Collections
GabbarSingh4K Movie Re Release 1st Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ గత నెల రోజుల్లో మళ్ళీ టాలీవుడ్ లో జోరు చూపించగా మురారి మరియు ఇంద్ర సినిమాలు మంచి రికార్డులను నమోదు చేయగా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ….

గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ రచ్చ చేసిన ఈ సినిమా రీ రిలీజ్ లలో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయడం ఖాయం అనిపించగా అనుకున్నట్లే సినిమా అన్ని చోట్ల రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది…

వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో సరికొత్త రికార్డును నమోదు చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు… మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో ఓవరాల్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Gabbar Singh4K Re Release 1st Day Collections!

GabbarSingh4K Movie Re Release 1st Day Box Office Collections(INC Premieres)
👉Nizam: 2.82Cr(Premieres 30L~)
👉Ceeded: 81L~
👉UA: 52L
👉East: 46L
👉West: 39L
👉Guntur: 45L
👉Krishna: 39L
👉Nellore: 11L
AP-TG Total Collections – 5.95CR~ GROSS
👉KA+ROI: 82L~
👉OS: 76L~
Total World Wide: 7.53CR~ GROSS

మొత్తం మీద రీ రిలీజ్ మూవీస్ లో సంచలన రికార్డులు నమోదు చేసింది సినిమా….తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో రీ రిలీజ్ లలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా మాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ రికార్డ్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here