Home న్యూస్ గబ్బర్ సింగ్4K రికార్డుల జాతర….ఈ కుమ్ముడేంటి సామి!!

గబ్బర్ సింగ్4K రికార్డుల జాతర….ఈ కుమ్ముడేంటి సామి!!

0
Gabbar Singh4k Re Release Advance Bookings Report
Gabbar Singh4k Re Release Advance Bookings Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగిపోయిన రీ రిలీజ్ ల ట్రెండ్ రీసెంట్ గా తిరిగి మళ్ళీ స్టార్ట్ అవ్వగా టాప్ స్టార్స్ లో రికార్డులు, సీనియర్ హీరోల పరంగా రికార్డులు కూడా నమోదు అయ్యాయి…ఇప్పుడు అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి టాలీవుడ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ….

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ చేయగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతూ మాస్ రచ్చ చేస్తున్న గబ్బర్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో…

ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రాంపెజ్ చేసింది…సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో హైదరాబాదులోనే 1.30 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా నైజాంలో సినిమా టోటల్ గా…

1.50 కోట్ల దాకా బుకింగ్స్ ను దాటేసింది….ఇక ఆంధ్ర సీడెడ్ లో 1.1 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2.6 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను దాటేసింది. ఇక కర్ణాటకలో 20 లక్షల రేంజ్ లో రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 లక్షలకు పైగా బుకింగ్స్ ను దాటేయగా…

ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఓవరాల్ గా 3.25 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను దాటేసిన సినిమా సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తుంది. సినిమా సెప్టెంబర్ 2న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుండగా…అంతకన్నా ముందు రోజు నైట్ షోలు కొన్ని చోట్ల…

పడుతూ ఉండగా ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రీ రిలీజ్ లలో గబ్బర్ సింగ్ మూవీ మాస్ ఊచకోత ఏ రేంజ్ లో కోస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here