Home న్యూస్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్…రికార్డ్ స్టార్ట్…కానీ!!

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్…రికార్డ్ స్టార్ట్…కానీ!!

0
Gabbar Singh 4k Re Release Total Collections
Gabbar Singh 4k Re Release Total Collections

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమాను గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ చేయగా మొదటి రోజు సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. కానీ సినిమా నైజాంలో అలాగే ఓవర్సీస్ లో కొత్త రికార్డులను నమోదు చేయలేక పోయింది…

కానీ సినిమా ఆంధ్ర సీడెడ్ లలో ఊహకందని రేంజ్ లో జోరు చూపించి మాస్ రచ్చ చేసింది…ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సినిమా 5.95 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 7.53 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…

మరో మూడు రోజుల పాటు సినిమా థియేటర్స్ లో రన్ అయినా రికార్డ్ స్టార్ట్ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…నైజాంలో ముఖ్యంగా హైదరాబాదు కొంచం పర్వాలేదు అనిపించగా ఆంధ్ర సీడెడ్ లలో కొన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ లిమిటెడ్ గా వచ్చాయి కానీ మరీ సాలిడ్ వసూళ్లు దక్కలేదు…

కానీ ఓవర్సీస్ లో మాత్రం ఫైనల్ రన్ లో ఇంద్రని దాటేసి రికార్డ్ ను కొట్టింది….కానీ సినిమా రిలీజ్ అయిన లోకేషన్స్ అండ్ పెట్టిన షోలకి ఇంకా సాలిడ్ కలెక్షన్స్ వచ్చి ఉండాల్సింది… ఓవరాల్ గా రీ రిలీజ్ రన్ కంప్లీట్ టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

GabbarSingh4K Movie Re Release Total Collections(INC Premieres)
👉Nizam: 3.02Cr(Premieres 30L~)
👉Ceeded: 85L~
👉Andhra: 2.50Cr
AP-TG Total Collections – 6.37CR~ GROSS
👉KA+ROI: 84L~
👉OS: 80L~
Total World Wide: 8.01CR~ GROSS

ఇది ఓవరాల్ గా సినిమా రీ రిలీజ్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్…మొదటి రోజు తర్వాత మిగిలిన రన్ లో సినిమా మరో 48 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలిగింది…ఓవరాల్ గా రీ రిలీజ్ లలో రికార్డు కలెక్షన్స్ ని ఓపెనింగ్ డే లో అందుకున్నా లాంగ్ రన్ లో టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

Gabbar Singh4K Re Release 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here