Home న్యూస్ ఈ రోజు చరిత్ర సృష్టించబోతున్న గదర్2….ఎపిక్ ఆల్ టైం రికార్డ్ ఇది!!

ఈ రోజు చరిత్ర సృష్టించబోతున్న గదర్2….ఎపిక్ ఆల్ టైం రికార్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 22 ఏళ్ల క్రితం ఎపిక్ కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించిన గదర్(Gadar ek prem katha) సినిమాకి సీక్వెల్ గా గదర్2(Gadar2 Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో చరిత్ర సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా భారీ పోటిలో కూడా…..

లిమిటెడ్ థియేటర్స్ లోనే ఎపిక్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా సినిమా మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన సినిమా 23వ రోజున 5.72 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఈ రోజు అంటే 24వ రోజులో…

ఎంటర్ అయిన గదర్2 సినిమా హిందీలో ఈ రోజు ఎపిక్ బెంచ్ మార్క్ ని అందుకోబోతుంది సినిమా… 23 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇండియాలో గదర్2 సినిమా టోటల్ గా 493.37 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

సండే అడ్వాంటేజ్ తో జోరు చూపించి 23వ రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుండగా ఈ రోజు కలెక్షన్స్ ఓ సినిమా బాలీవుడ్ లో 500 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. 65 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫేడ్ అవుట్ అయిన హీరో నుండి…

పోటిలో ఒక తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సౌత్ లో జైలర్ హవా వలన ఇంపాక్ట్ పడినా నార్త్ లో మాస్ సెంటర్స్ లో ఊహకందని హోల్డ్ ని చూపిస్తూ 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని 24 రోజుల్లో అందుకోబోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here