Home న్యూస్ 85 కోట్ల హీరో….గం గం గణేశ 3 డేస్ లో వచ్చింది ఇదే…గట్టిగా కొట్టాల్సిందే!!

85 కోట్ల హీరో….గం గం గణేశ 3 డేస్ లో వచ్చింది ఇదే…గట్టిగా కొట్టాల్సిందే!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బేబి(Baby The Movie) తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను అందుకుని ఏకంగా 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ అయిన గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీ ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మరో 2 సినిమాలతో పోటిలో రిలీజ్ అవ్వగా…

సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా ఓవరాల్ గా వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మాత్రం ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మూడో రోజు 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Gam Gam Ganesha Movie 3 Days Total Collections Report
👉Nizam: 0.78CR~
👉Total AP: 0.90CR~
Total AP-TG Collections:- 1.68CR~(3.40R~ Gross)
👉KA+ROI+OS – 26L~
Total WW Collections – 1.94CR~(4.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా ఇంకా 3.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో గట్టిగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here