Home న్యూస్ జిన్నా: 4 కోట్లు కావాలి…..7 రోజుల్లో వచ్చింది ఇదీ!!

జిన్నా: 4 కోట్లు కావాలి…..7 రోజుల్లో వచ్చింది ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని అతి కష్టం మీద కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ రన్ కూడా ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. సోలో గా రిలీజ్ అయ్యి ఉంటే కొంచం బెటర్ గా సినిమా రిజల్ట్…

వచ్చి ఉండేది కానీ ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది అని చెప్పాలి. సినిమా 7వ రోజు అతి కష్టం మీద తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఏమి యాడ్ అవ్వలేదు. దాంతో సినిమా ఇప్పుడు…

మొత్తం మీద మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 22L
👉Ceeded – 6L
👉Andhra – 26L
Total AP TG – 0.54CR(1.05Cr~ Gross)
👉KA+ROI+OS – 4L
Total WW – 0.58CR(1.15Cr~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్… సినిమా మినిమమ్ 4 కోట్లు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి వారం తర్వాత సినిమా ఇంకా 3.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here