Home న్యూస్ 31 కోట్ల మెంటల్ మాస్ జాతర…13 డేస్ కాంతార కలెక్షన్స్!!

31 కోట్ల మెంటల్ మాస్ జాతర…13 డేస్ కాంతార కలెక్షన్స్!!

0

రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ వస్తున్న కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి దుమ్ము లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 12వ రోజుతో పోల్చితే కేవలం 11 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. మిగిలిన కొత్త సినిమాలు అన్నీ కూడా…

Kantara Telugu 11 Days Collections!!

స్లో డౌన్ అయిన వేల ఈ సినిమా ఒక్కటి మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

Kantara Telugu 13 Days Collections!!

ఇక సినిమా టోటల్ గా 13 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.55Cr
👉Ceeded: 2.11Cr
👉UA: 2.20Cr
👉East: 1.34Cr
👉West: 87L
👉Guntur: 1.12Cr
👉Krishna: 1.12Cr
👉Nellore: 69L
AP-TG Total:- 17.00CR(30.95CR~ Gross)

Kantara Telugu 9 Days Collections!!

ఆల్ మోస్ట్ 31 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2.30 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 14.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని సంచలనం సృష్టించగా ఈ వీకెండ్ లో సినిమా తెలుగు లో తిరిగి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Kantara Telugu 12 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here