బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా మూవీ ఈ మధ్యే రిలీజ్ అవ్వగా సినిమా కి టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ కూడా జనాలు థియేటర్స్ లో ఈ సినిమాను చూడటానికి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ ను చూపించలేదు, దానికి తోడూ సినిమా భారీ పోటి లో కూడా రిలీజ్ అవ్వడం భారీగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది అని చెప్పాలి. దాంతో సినిమా…
చాలా తక్కువ టైం కే పరుగును కంప్లీట్ చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా మిగిలిన సినిమాల డిజిటల్ రిలీజ్ లు కన్ఫాం అయినా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఆలస్యం అవ్వగా రీసెంట్ గా సినిమా అమెజాన్ ప్రైమ్ లో…
వ్యూస్ బాగుంటే వీక్ వైజ్ లేదా నెలవారీగా మనీని మేకర్స్ కి ఇవ్వాలి అన్న రూల్ తో ఇండియాలో డిజిటల్ రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ లో మాత్రం సినిమా నార్మల్ ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో పెట్టలేదు, ఈ సినిమా చూడాలి అంటే అక్కడ రెంట్ కట్టి సినిమాని చూడాల్సి ఉంటుంది.
ఒక్క సారి రెంట్ కి తీసుకోవాలి అంటే మినిమమ్ 2.99 డాలర్స్ ను పే చేస్తేనే సినిమాను డిజిటల్ లో చూసే అవకాశం ఉంటుంది. దాంతో ఓవర్సీస్ ఆడియన్స్ ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు… ఎలాగోలా ఎంతో కొంత రికవరీ చేయాలని ప్రైమ్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఇక్కడ మాత్రం సినిమా నార్మల్ ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో ఉంది.