Home న్యూస్ 26 కోట్లు ఔట్….3 డేస్ లో టార్గెట్ ఫినిష్!!

26 కోట్లు ఔట్….3 డేస్ లో టార్గెట్ ఫినిష్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ తో బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్న అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయింది. ఇక సినిమా కలెక్షన్స్ కూడా రిమార్కబుల్ గా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు వీకెండ్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా రెండు రోజుల్లో టోటల్ గా 10.96 కోట్ల షేర్ ని 19.15 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా సినిమా ఇప్పుడు మూడో రోజు వరల్డ్ వైడ్ గా అవలీలగా మరో 7 కోట్లకు తగ్గని గ్రాస్ ను…

మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దానికి తోడూ సినిమా అందుకోవాల్సిన 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఆల్ మోస్ట్ మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మూడో రోజుల్లో క్లీన్ హిట్ మూవీ గా నిలిచింది ఇప్పుడు.

ఇక 4వ రోజు నుండి కూడా సినిమాకి వచ్చేవన్నీ లాభాలే అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో దూసుకు పోతున్న అడివి శేష్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయినా కంటెంట్ ని నమ్ముకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాలతో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here