Home టోటల్ కలెక్షన్స్ జిన్నా: 12.50 కోట్ల సినిమా….4 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇదీ!!

జిన్నా: 12.50 కోట్ల సినిమా….4 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న మంచు విష్ణు ఆడియన్స్ ముందుకు ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో చేసిన లేటెస్ట్ మూవీ జిన్నాతో రాగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించేలా టాక్ అయితే వచ్చింది కానీ జనాలు అసలు ఈ సినిమాను థియేటర్స్ లో చూడటానికి మినిమమ్ ఇంట్రెస్ట్ ను కూడా చూపించలేదు. దాంతో ఆల్ మోస్ట్ 12.50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో…

తెరకెక్కింది అంటున్న ఈ జిన్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా నిరాశ పరిచింది. సినిమా బిజినెస్ వాల్యూ ప్రకారం మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి….

సాధించిన ఫైనల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉Nizam – 26L
👉Ceeded – 8L
👉Andhra – 30L
Total AP TG – 0.64CR(1.30Cr~ Gross)
👉KA+ROI+OS – 8L
Total WW – 0.72CR(1.50Cr~ Gross)
ఇదీ టోటల్ రన్ లో జిన్నా సినిమా సాధించిన ఫైనల్ కలెక్షన్స్ లెక్క…

మొత్తం మీద 4 కోట్ల టార్గెట్ లో కేవలం 72 లక్షలు మాత్రమే రికవరీ చేసిన ఈ సినిమా ఏకంగా 3.28 కోట్ల రేంజ్ లో నష్టాలను సొంతం చేసుకుని ఏకంగా ట్రిపుల్ డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎపిక్ నష్టాలు వచ్చాయి అని చెప్పాలి ఈ సినిమా కి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here