Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు…ఈ బడ్జెట్ ఏంటి…ఆ కలెక్షన్స్ ఏంటి!!

చిన్న సినిమా అన్నారు…ఈ బడ్జెట్ ఏంటి…ఆ కలెక్షన్స్ ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా ఆల్ మోస్ట్ 4.50 కోట్లకు పైగా షేర్ ని ఆల్ రెడీ సొంతం చేసుకుని ఇప్పుడు 5 కోట్ల షేర్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా ఫైనల్ రన్ లో ఈ సినిమా ఈ మార్క్ ని…

Gaalodu 10 Days Total Collections!!

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించిన వార్తలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ లెక్క కొందరు కోటిన్నర రేంజ్ లో ఉంటుందని వార్తలు స్ప్రెడ్ చేశారు. కానీ ఓవరాల్ గా సినిమా…

Gaalodu 8 Days Total Collections!!

బడ్జెట్ రేంజ్ 3 కోట్ల దాకా ఉంటుందని విశ్వసయనీయ వర్గాల సమాచారం. చిన్న సినిమానే అయినా క్వాలిటీ పరంగా పలు జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్… దాంతో బడ్జెట్ ముందు అనుకున్నది ఒకటి అయినా తర్వాత 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమా నిర్మాణం అయిందని సమాచారం.

Gaalodu 11 Days Total Collections!!

ఇక సినిమా ఆల్ రెడీ థియేట్రికల్ షేర్ 4.5 కోట్ల మార్క్ ని అందుకోగా బడ్జెట్ మీద ఆల్ రెడీ 1.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సినిమా సొంతం చేసుకుంది. ఇక సినిమా డిజిటల్, హిందీ డబ్బింగ్ మరియు శాటిలైట్ రైట్స్ లెక్కలు పూర్తిగా బయటికి రావాల్సి ఉండగా అవన్నీ కలిపి నిర్మాతకి సాలిడ్ ప్రాఫిట్స్ ను ఈ సినిమా సొంతం చేసి పెట్టె అవకాశం ఎంతైనా ఉంది.

Gaalodu 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here