Home న్యూస్ గాడ్ ఫాదర్ సినిమా OTT రిలీజ్ డేట్ కన్ఫామ్…ఎప్పుడంటే!!

గాడ్ ఫాదర్ సినిమా OTT రిలీజ్ డేట్ కన్ఫామ్…ఎప్పుడంటే!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మంచి రివ్యూలను సొంతం చేసుకుని ఫ్యాన్స్ ని బాగానే సాటిస్ ఫై చేసినా కానీ కామన్ ఆడియన్స్ ను మాత్రం అనుకున్న రేంజ్ లో అలరించ లేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సినిమాకి రెస్పాన్స్ రాలేదు… కాగా సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం… బాక్స్ ఆఫీస్ రన్….

God Father 12 Days Total WW Collections!!

ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వడంతో త్వరలోనే సినిమా డిజిటల్ రిలీజ్ కానుండగా సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ లో గాడ్ ఫాదర్ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

God Father 13 Days Total WW Collections!!

ఇప్పటికీ కొన్ని సెంటర్స్ లో లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా మెగాస్టార్ రేంజ్ కి తగ్గ విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది. ఈ రేంజ్ రివ్యూలకు కచ్చితంగా కలెక్షన్స్ మరో విధంగా వచ్చి ఉండాల్సింది…

God Father 15 Days Total WW Collections!!

ఇక సినిమా ఈ నెల 19న నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 7 వారాల టైం గ్యాప్ తర్వాత డిజిటల్ లో రిలీజ్ కానున్న గాడ్ ఫాదర్ అప్పుడు డిజిటల్ లో ఇక రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.

God Father 2 Week (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here