Home న్యూస్ డిజిటల్ లో దున్నేయడానికి వచ్చేసిన గాడ్ ఫాదర్!!

డిజిటల్ లో దున్నేయడానికి వచ్చేసిన గాడ్ ఫాదర్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా దసరా కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి రివ్యూలు వచ్చినా కానీ ఆడియన్స్ నుండి మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే రెస్పాన్స్ రాలేదు, ఫ్యాన్స్ ను బాగానే సాటిస్ ఫై చేసినా కానీ కామన్ ఆడియన్స్ ను మాత్రం థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రప్పించ లేక పోయిన ఈ సినిమా….

God Father 11 Days Total WW Collections!!

అక్కడ భారీగానే నిరాశ పరిచింది….త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా కన్ఫాం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ లో ఆడియన్స్ ను అలరించి సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోవడానికి…

God Father 2 Week (14 Days) Total WW Collections!!

సిద్ధం అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ ఎలా ఉన్నా కానీ డిజిటల్ లో కచ్చితంగా ఇటు తెలుగు లో అటు హిందీ లో సాలిడ్ వ్యూవర్ షిప్ రావడం ఖాయమని చెప్పాలి. సినిమా నెట్ ఫైల్స్ లో ఈ రోజు అంటే నవంబర్ 19 నుండి…

God Father 10 Days Total WW Collections!!

డిజిటల్ రిలీజ్ అవ్వగా ఆల్ రెడీ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ ఉంది సినిమా… ఇక్కడ వ్యూవర్ షిప్ కూడా సాలిడ్ గా ఉండే అవకాశం ఉండగా మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీ వాల్తేరు వీరయ్యని ఫినిష్ చేసే పనిలో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి సందడి చేయబోతున్న విషయం తెలిసిందే.

God Father 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here