Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!!

0

బాక్ టు బాక్ కెరీర్ బెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఆడియన్స్ ముందుకు లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ టాక్ తో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి…సినిమాకి అన్ని ఏరియాల్లో డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకోగా నైజాంలో ఆల్ మోస్ట్ 3.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది…

Gangs Of Godavari 5 Days Total WW Collections!

ఇక సినిమా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 3.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 7వ రోజు కూడా మంచి హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తున్న సినిమా నైజాంలో సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని నైజాంలో అందుకోబోతుంది అని చెప్పాలి.

మిగిలిన ఏరియాల్లో కూడా సినిమా మిక్సుడ్ టాక్ తో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని కొనసాగిస్తే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Gangs Of Godavari 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here