Home న్యూస్ గోపీచంద్ విశ్వం ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

గోపీచంద్ విశ్వం ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0
Gopichand Viswam Movie Premieres Review and Talk
Gopichand Viswam Movie Premieres Review and Talk

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటి చాలా ఏళ్ళు అవుతున్న గోపీచంద్(Gopichand) మరియు శ్రీనువైట్ల(Sreenu Vaitla) ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie First Review) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా గ్రాండ్ గానే రిలీజ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు… ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సినిమాకి….

ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. టాక్ ఓవరాల్ గా రీసెంట్ శ్రీనువైట్ల మూవీస్ కన్నా కూడా బెటర్ గానే ఉందని చెప్పాలి ఇప్పుడు…కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా టిపికల్ శ్రీనువైట్ల దూకుడు, బాద్ షా టెంప్లెట్ లోనే సాగే సినిమాలా ఉంటుంది అని చెప్పొచ్చు…

కానీ ఇక్కడ కూడా మరోసారి కథ ఎలా ఉన్నా కామెడీ పరంగా అక్కడక్కడా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకోవడం, 3 సాంగ్స్ బాగా వర్కౌట్ అవ్వడంతో మాస్ ఆడియన్స్ కి సినిమా బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.

ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత హీరో హీరోయిన్ ల పరిచయం తర్వాత ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో సాగి తర్వాత సీరియస్ టర్న్ తీసుకున్నా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ తో ఒకప్పటి రెగ్యులర్ శ్రీనువైట్ల మూవీస్ ని గుర్తు చేస్తూ…

సినిమా సాగి ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుని, సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా సెకెండ్ ఆఫ్ లో మెయిన్ పాయింట్ ను రివీల్ చేస్తూ తర్వాత కూడా ఎంటర్ టైన్ మెంట్ అండ్ యాక్షన్ సీన్స్ తో సినిమా సాగగా ఓవరాల్ గా కథ పరంగా మరీ కొత్తదనం లేక పోవడం మేజర్ డ్రా బ్యాక్ అయితే…

3 సాంగ్స్ బాగుండటం, యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపించడం, కామెడీ సీన్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వడంతో కమర్షియల్ అండ్ మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ను బాగానే అలరించే అవకాశం ఉందని చెప్పాలి…ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో, సెకెండ్ ఆఫ్…

కూడా అదే రేంజ్ లో అనిపించి ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే సినిమాల అనిపిస్తుంది సినిమా అని చెప్పొచ్చు…ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైంకి రెగ్యులర్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ కమర్షియల్ మూవీలా అనిపించింది అని చెప్పాలి….

ఓవరాల్ గా సినిమాకి ప్రీమియర్స్ తర్వాత యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ వినిపిస్తూ ఉండగా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే సినిమా కమర్షియల్ గా దసరా సెలవుల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here